జై జై నాయకా
వార్తా కధనాలు...విశ్లేషణలు
16, అక్టోబర్ 2016, ఆదివారం
శంకరన్న ఏం చేస్తున్నారో ???
పాపం మాజీ మంత్రి శంకర్రావు ఏమి చేస్తున్నారో ? ఎక్కడా ఉలుకు పలుకు లేదు. సోనియమ్మ దేవత ఆమె పేరిట గుడి కడతా అన్నాడు. అదెంత వరకు వచ్చిందో తెలీదు. ఉమ్మడి రాష్ట్రం లో కాంగ్రెస్ సర్కార్ హయాంలో ఓ వెలుగు వెలిగిన శంకరన్న అదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నానా ఇబ్బందులు పడ్డాడు. నిత్యం వివాదాలతో సావాసం చేసి నోటికొచ్చినట్టు మాట్లాడి, అనవసరంగా సంచలనాల కోసం పాకులాడి కష్టాలు కొని తెచ్చుకున్నాడు. తనకు నచ్చనివారిపై ఆరోపణలు చేయడం శంకరన్నకు అలవాటు. చివరకు అదే కొంప ముంచింది .
మిగతా విశేషాల కోసం పై మేటర్ పై క్లిక్ చేయండి .
రాత్రిళ్ళు అదృశ్యమయ్యే ఆలయం !!
గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్ పట్టణానికి దగ్గర్లో ఉన్న కోలియాక్ గ్రామానికి సమీపంలో అరేబియా సముద్రంలో పరమేశ్వరుని దేవాలయం ఉంది . ఈ ఆలయాన్ని ‘నిష్కళంక మహాదేవ ఆలయం’ అని అంటారు. ప్రతి దేవాలయంలో ఎదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ దేవాలయంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఇదొక వింత ఆలయం. ఈ ఆలయం ప్రత్యేకత మరెక్కడా చూడలేము. అదేమిటంటే…
మిగతా వివరాలకోసం పై మేటర్ పై క్లిక్ చేయండి ... వీడియో ను చూడండి.
http://www.kaburluguru.com/banner/single/351
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)